హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెనాలిలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

GNTR: తెనాలి మండలం, ప్రగడ కోటయ్య నగర్ ఐటీఐ కాలేజీ దగ్గర పద్మశాలి యూత్ ఆధ్వర్యంలో 31వ గణేష్ మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.18వ తారీకు సాయంత్రం 7 గంటలకు అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతోందని కమిటీ సభ్యులు తెలిపారు.