హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎండిన నది.. ఆందోళనలో రైతులు

KRNL: సి.బెళగల్‌ మండలంలోని గుండ్రేవుల, ఈర్లదిన్నె తదితర ప్రాంతాల్లో తుంగభద్ర నది ఎండిపోవడంతో సాగునీటి కోసం రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇవాళ వర్షాభావంతో ఎత్తిపోతల పథకాలకు నీరందక పంటల దిగుబడిపై ప్రభావం పడుతోందని, నది ఎండిపోవడంతో తాగునీటి ఇబ్బందులు తప్పవని గ్రామస్థులు వాపోతున్నారు. సాగు, తాగునీటి అవసరాలకు ముందస్తు చర్యలు చేపట్టి ఆదుకోవాలని అధికారులు కోరుతున్నారు.