హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా వినాయక చవితి వేడుకలు

BPT: అద్దంకి పట్టణంలోని పల్నాడు హాస్పిటల్ వద్ద వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన గణనాథుని పూజా కార్యక్రమంలో అద్దంకి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.