KRNL: వినాయక చవితి సందర్భంగా కర్నూలు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన పరిపాలన వినాయకుడికి కలెక్టర్ ఏ.సిరి ప్రత్యేక పూజలు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి కృపతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ.. పండుగను ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఆంధ్రప్రదేశ్
కలెక్టరేట్‌లో వినాయకుడికి కలెక్టర్ ప్రత్యేక పూజలు


