HYD: మాక్ అసెంబ్లీలో తలసాని శ్రీనివాస్ యాదవ్ సీఎంగా వ్యవహరించారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే తలసానిని ప్రతిపక్ష నేతగా చేయాలని సూచించారు. కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని స్పీకర్‌ను కోరుతామని తెలిపారు.
తెలంగాణ
తలసానిని ప్రతిపక్ష నేతగా చేయాలి: టీపీసీసీ


