CTR: జిల్లాలోని బాలాజీనగర్ కాలనీలోని శ్రీ పంచముఖ మహాగణపతి ఆలయంలో సోమవారం వినాయక చతుర్థి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి పాలాభిషేకం, పంచామృతాభిషేకం చేసి, పుష్పాలతో అలంకరించారు. అనంతరం కుడుములు, ఉండ్రాళ్లు, చక్కెర పొంగలి తదితర నైవేద్యాలను సమర్పించారు. పూజల అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
భక్తులతో కిక్కిరిసిన మహాగణపతి ఆలయం


