KRNL: విలేకరి నాగరాజును దుర్భాషలాడిన పత్తికొండ సీఐ జయన్న తీరును ఏపీటీఎఫ్ నేతలు సోమవారం ఖండించారు. తుగ్గలిలో ఉపాధ్యక్షుడు చెరువు సురేశ్ మాట్లాడుతూ.. జర్నలిస్టులను అవమానించే హక్కు ఎవరికీ లేదన్నారు. ఉన్నతాధికారులు స్పందించి సీఐపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఉద్యమం చేపడతామని నేతలు హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
సీఐ తీరుపై ఏపీటీఎఫ్ నేతలు ఆగ్రహం!


