హైదరాబాద్ 'సైబర్ సిటీ' నుంచి 'జీసీసీ(గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్) హబ్'గా మారుతోందని ఫిక్కీ, అనరాక్ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది మార్చి నాటికి నగరంలో 515 జీసీసీలు ఉండగా, 3L మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న జీసీసీల్లో 20% వాటా హైదరాబాద్‌దే. అపారమైన నైపుణ్యం, తక్కువ నిర్వహణ ఖర్చుల కారణంగా రాబోయే ఏడాదిలో మరో 70 కొత్త జీసీసీలు రానున్నాయని అంచనా.
వ్యాపారం
దేశంలోనే జీసీసీ హబ్‌గా హైదరాబాద్!


