హైదరాబాద్: 28°C
వ్యాపారం

ఏఐపై సత్యనాదెళ్ల కీలక వ్యాఖ్యలు

ఏఐతో ప్రమాదం పొంచి ఉందని ఆంథ్రోపిక్ సీఈవో డారియో అమోడెయ్, ఎక్స్ ఏఐ అధిపతి ఎలాన్ మస్క్ అభిప్రాయపడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వాదనను మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల కూడా సమర్థించారు. 'మనం అభివృద్ధి చేస్తున్న కృత్రిమ మేధ మానవాళికి ఉపయోగపడకపోతే, మనుషుల నియంత్రణలో లేకపోతే దానిపై దృష్టిపెట్టడంలో అర్థం లేదు' అని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.