MDK: ఎగువన కురిసిన వర్షాలకు చిన్న శంకరంపేట మండలం సూరారం గ్రామంలోని రెడ్డి చెరువు నిండి పొంగిపొర్లుతోంది. నీటి ఉధృతికి మండలంలోని సూరారం-సూరారం తండా మధ్య వేసిన తాత్కాలిక రహదారి తెగిపోయింది. రోడ్డు కొట్టుకుపోవడంతో తండావాసుల రాకపోకలు బంద్ అయి తీవ్ర అవస్థలు పడుతున్నారు. కాంట్రాక్టర్ వెంటనే స్పందించి ప్రత్యామ్నాయ బాట నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ
VIDEO: వర్షానికి తెగిన రోడ్డు.. గిరిజనుల అవస్థలు


