W.G: మండలకేంద్రమైన ఉండి శాలిపేటలోని గణేష్ యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న 64 వార్షికోత్సవంలో రాష్ట్ర శాసన సభ ఉప సభాపతి, ఉండి నియోజకవర్గం శాసన సభ్యులు కనుమూరి రఘురామకృష్ణం పాల్గొని వినాయక చవితి పర్వదినం పురస్కరించుకుని శ్రీస్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరికి వినాయక చవితి శుభాకాంక్షలును తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ప్రత్యేక పూజలు చేసిన డిప్యూటీ స్పీకర్


