GDWL: ఎర్రవల్లి మండల కేంద్రంలోని పాఠశాలలో విద్యార్థుల సృజనాత్మకతకు అద్దం పడుతూ న్యూస్‌పేపర్‌తో తయారు చేసిన ప్రత్యేక వినాయకుడు కొలువుదీరాడు. పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని చాటిన ఈ 'బొజ్జ గణపయ్య' అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాడు. ఈ కార్యక్రమంలో భాగంగా గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాదాలు అందజేశారు.
తెలంగాణ
VIDEO: న్యూస్ పేపర్లతో వినాయకుడు


