కోనసీమ: మండపేట పురపాలక సంఘ పరిధిలోని ముప్పై ఆరు వార్డులకు సంబంధించిన ఓటర్ల జాబితాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపుతో సిద్ధం చేసి సోమవారం ప్రజల పరిశీలనార్థం ప్రచురించారు. పురపాలక శాఖ కమిషనర్, సంచాలకులు జారీ చేసిన ఆదేశాల మేరకు ఈ ప్రక్రియను అధికారులు చేపట్టారు. వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను నిర్దేశిత నమూనాలో రూపొందించారు.
ఆంధ్రప్రదేశ్
వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు ప్రచురణ


