MBNR: జడ్చర్ల గుండప్ప కాంపౌండ్‌లోని పురాతన గణేష్ విగ్రహానికి సుమారు 80 ఏళ్ల చరిత్ర ఉంది. నాటి సమరయోధుడు గుండప్ప ప్రతిష్ఠించిన ఈ విగ్రహానికి ఆయన కుమారులు, మనుమలు ప్రతిఏటా వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ ఉత్సవాలు జరుపుకోవడం కాలనీవాసులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది.
తెలంగాణ
80 ఏళ్ల నాటి గణేష్ విగ్రహం.. నేటికీ ఘనంగా ఉత్సవాలు


