NTR: నందిగామ పట్టణం రెండో వార్డులో శ్రీ గణేష్ ఐకాన్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం సెప్టెంబర్ 14న భక్తిశ్రద్ధలతో జరిగింది. విగ్రహ దాత, బీజేపీ నేత ఉన్నం గిరిధర్ విగ్రహాన్ని ప్రారంభించారు. మార్కెట్ వైస్ ఛైర్మన్ అమ్మినేని జ్వాలా ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ లోవరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వైభవంగా నందిగామలో వినాయక ప్రతిష్ఠాపన


