హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణి

NZB: భీమగల్ (M) పల్లికొండలో సర్పంచ్ ఆధ్వర్యంలో సోమవారం ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఆదేశాల మేరకు మంజూరైన పత్రాలను సర్పంచ్ పిండి మానుష, అశోక్ ఆధ్వర్యంలో అందజేశారు. లబ్ధిదారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ బాలయ్య, పాలకవర్గ సభ్యులు, పాలుగోన్నారు.