హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెద్దంపల్లిలో టీఆర్పీలో యువత చేరిక

BHPL: రేగొండ మండలం పెద్దంపల్లి గ్రామంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలో యువత భారీగా చేరింది. 8వ వార్డు మెంబర్ అంబటి కార్తీక్ ఆధ్వర్యంలో పలువురు యువకులు పార్టీలో చేరగా, జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల హక్కులు, రాజ్యాధికారం కోసం పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలని రవి పటేల్ పిలుపునిచ్చారు.