NTR: వైద్యులు రాసే మందుల చీటీలు అస్పష్టంగా ఉండటం, కోడ్ భాషలో రాయడం వల్ల రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇతర మెడికల్ షాపుల్లో మందులు లభించకపోవడంతో, డాక్టర్లు సూచించిన లేదా ఆసుపత్రికి అనుబంధంగా ఉన్న షాపుల్లోనే అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోందని పలువురు రోగులు వాపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్
కోడ్ ప్రిస్క్రిప్షన్‌లు.. దోపిడీ ఆరోపణలు..!


