హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీకి షాక్.. కాంగ్రెస్‌లోకి చేరికలు

NRPT: నర్వ మండలం లంకాలా గ్రామానికి చెందిన బీజేపీ 1వ వార్డు మెంబర్ కుర్వ శారద మల్లేష్ రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.