హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పోగొట్టుకున్న నగదు, కార్డులు అందజేసిన ఎస్సై

ASF: బెజ్జూర్ మండలం ఎల్కపల్లికి చెందిన సొంటెంకి గంగుబాయి అనారోగ్యంతో సోమవారం ఉదయం బెజ్జూర్‌కు వస్తుండగా రూ.3,900 నగదు, ఆధార్ కార్డులు పోగొట్టుకున్నారు. అవి TGSP పోలీసు కృష్ణప్రసాద్ కు దొరికాయి. దీంతో అతను నూతనంగా బాధ్యతలు చేపట్టిన SI విజయ్ చేతుల మీదుగా గంగుబాయికి అందజేశారు. దీంతో ఆమె పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.