SDPT: హుస్నాబాద్ గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం నేపథ్యంలో మున్సిపల్, పోలీస్ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. మండపాలు, ఊరేగింపు మార్గాల్లో వ్యర్థాలు, బురదను వెంటనే తొలగించాలన్నారు. వర్షాల వల్ల ఇబ్బందులు తలెత్తకుండా అత్యవసర బృందాలను అందుబాటులో ఉంచి, ప్రజల భద్రతకు ప్రాధాన్యమివ్వాలని ఆదేశించారు.
తెలంగాణ
నిమజ్జనం ఏర్పాట్లపై అధికారులకు మంత్రి దిశానిర్దేశం


