హైదరాబాద్: 28°C
తెలంగాణ

వీరభద్రస్వామి ఆలయంలో వినాయక చవితి పూజలు

MHBD: కురవి మండల కేంద్రంలోని శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయంలో వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సోమవారం మహబూబాబాద్ రూరల్ సీఐ అంజలి, ఆలయ ఛైర్మన్ కొర్ను రవీందర్‌రెడ్డి, ఎస్సై సతీష్, ఈవో సత్యనారాయణ, ఆలయ ధర్మకర్తలు, మాజీ ఉపసర్పంచ్ సంగెం భరత్ తదితరులు పాల్గొన్నారు.