హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వినాయకునికి హోం మంత్రి అనిత ప్రత్యేక పూజలు

VSP: వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత కుటుంబ సభ్యులతో కలిసి విశాఖపట్నంలోని తన నివాసంలో విఘ్నేశ్వరుడికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబంతో కలిసి పూజలు చేయడం ఆధ్యాత్మిక అనుభూతినిచ్చిందని అన్నారు.