NDL: కోవెలకుంట్ల పట్టణ లైబ్రరీలో గ్రంథాలయ ఉద్యమ నేత గాడిచర్ల హరిసర్వోత్తమరావు 143వ జయంతిని సోమవారం నిర్వహించారు. రిటైర్డ్ లైబ్రేరియన్ పల్లె నరసింహరెడ్డి ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. యువత ఆయన స్ఫూర్తితో గ్రామాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా హరిసర్వోత్తమరావు జయంతి


