ADB: జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ వద్ద సీసీఐ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారం 37వ రోజుకు చేరుకున్నాయి. కేఆర్‌కే కాలనీ 7, 8 వార్డులకు చెందిన యువకులు దీక్షల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాసరి రమేష్ మాట్లాడుతూ.. పునఃప్రారంభానికి చర్యలు తీసుకోవాలన్నారు.
తెలంగాణ
37వ రోజుకు సీసీఐ రిలే దీక్షలు


