RR: షాద్‌నగర్ నియోజకవర్గంలోని రాయికల్ టోల్‌గేట్ వద్ద ట్రాఫిక్ ఎస్సై వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా మొబైల్ డ్రైవింగ్, వాహనాల డ్రైవింగ్ లైసెన్సులు, ఈ-చలాన్లను పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
తెలంగాణ
రాయికల్ టోల్‌గేట్ వద్ద తనిఖీలు


