హైదరాబాద్: 28°C
తెలంగాణ

TRPలో చేరిన యువత

JN: జిల్లాకు చెందిన పలువురు యువత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సమక్షంలో ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ.. TRP పార్టీ విధానాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తూ జిల్లాలో పార్టీ బలోపేతానికి యువత కృషి చేయాలని, యువత తలుచుకుంటే సాధించలేనిది ఏది లేదని, యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు.