NLG: మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలందరిపై విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆకాంక్షించారు. వినాయక చవితి సందర్భంగా సోమవారం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథుడిని భక్తిశ్రద్ధలతో పూజించి, నియోజకవర్గ ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు.
తెలంగాణ
'ప్రజలపై గణనాథుడి ఆశీస్సులు ఉండాలి'


