ASF: కాగజ్ నగర్ పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌక్‌లో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమంలో MLA హరీష్ బాబు, MLC విఠల్ పాల్గొన్నారు. భక్తులకు 300 మట్టి గణపతులను పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ.. పర్యావరణానికి హాని చేకూర్చే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణపతి విగ్రహాలు కాకుండా మట్టి గణపతులను నిమజ్జనం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
తెలంగాణ
'ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణపతి విగ్రహాలు పెట్టొద్దు'


