NZB: హైదరాబాద్ లోని జీహెచ్‌ఎంసీ కట్టేడన్ క్రీడా సముదాయంలో సెప్టెంబర్ 12, 13 తేదీల్లో నిర్వహించిన బెల్లాటర్ రెండో ఎడిషన్ తెలంగాణ రాష్ట్ర తైక్వాండో ఛాంపియన్‌షిప్–2026 లో తైక్వాండో మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఇండియా క్రీడాకారులు సత్తా చాటారు. పూమ్సే లో పోటీపడి 13 స్వర్ణ పతకాలు, 2 రజత పతకాలు, 7 కాంస్య పతకాలు సాధిచారు. మొత్తం 22 పతకాలు సాధించారు.
తెలంగాణ
తైక్వాండోలో జిల్లా క్రీడాకారుల సత్తా


