BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కొండపై వేంచేసి ఉన్న శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో సోమవారం వినాయక చవితి పురస్కరించుకొని నవరాత్రి ఉత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఆలయ పండితులు గణపతి నవరాత్రి ఉత్సవాలను, వేదమంత్రాలతో శాస్త్రానుసారం గణపతి ఆరాధన, నవగ్రహాల పూజ, కలశారాధన వంటి కార్యక్రమాలు నిర్వహించారు.
తెలంగాణ
యాదగిరిగుట్ట పై గణపతి నవరాత్రి ఉత్సవాలు


