హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు రాక

MNCL: జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు మంచిర్యాలకు రానున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్ తెలిపారు. జిల్లా కోర్టు పక్కన ఉన్న వెర హీరో షో రూమ్‌లో ఎస్టీ వర్గాలకు సంబంధించిన సమస్యలతో పాటు పోడు భూముల సమస్యలు, వారి హక్కులు, ఇతర అంశాలపై వినతిపత్రాలు సమర్పించుకోవాలని కోరారు.