KDP: ప్రొద్దుటూరులోని గోపవరం పంచాయతీ పరిధిలోని 18వ వార్డుకు చెందిన వైఎస్సార్‌సీపీ యువజన విభాగం ఉపాధ్యక్షులు గోసా మనోహర్ బావమరిది తాటికొండ శరత్‌కుమార్ మృతి చెందారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మృతదేహానికి నివాళులర్పించారు.కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఆంధ్రప్రదేశ్
మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన రాచమల్లు


