BHNG: ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో పలు మండలాలలోని గ్రామాలలో సోమవారం ఉదయం నుండి భారీ వర్షం కురిసింది. ఆకాశం దట్టంగా మబ్బులతో కమ్ముకొని భారీ జల్లులు కురుస్తుండడంతో ప్రజలు, రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఎల్‌నినో కారణంగా పూర్తిగా వర్షాలు లేని పరిస్థితులలో భారీ జల్లులు వినాయక చవితి పర్వదినం రోజున కురియడం ప్రజలకు కొంత ఉపశమనాన్ని కలిగించింది.
తెలంగాణ
ఆలేరులో భారీగా వర్షం


