హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

WNP: ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సోమవారం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ, వనపర్తి ప్రజలు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, నియోజకవర్గ ప్రజలపై శ్రీవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ప్రజల సంక్షేమం కోసం మరింత అంకితభావంతో పనిచేసేందుకు శ్రీవారి ఆశీస్సులు కోరుకున్నారు.