HYD: ఖైరతాబాద్ 69 అడుగుల మహాగణపతి కొలువుదీరడంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖైరతాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం కేంద్రమంత్రి గణేశుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బడా గణేశుడిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
తెలంగాణ
ఖైరతాబాద్ గణేశుడిని దర్శించిన కిషన్ రెడ్డి


