హైదరాబాద్: 28°C
తెలంగాణ

'భక్తి శ్రద్ధలతో గణేష్ నవరాత్రులు నిర్వహించాలి'

KNR: వినాయక చవితిని పురస్కరించుకుని భగత్ నగర్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగర ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో, భక్తి శ్రద్ధలతో గణేష్ నవరాత్రి వేడుకలను జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, సిబ్బంది పాల్గొన్నారు.