హైదరాబాద్: 28°C
తెలంగాణ

మట్టి విగ్రహాలు పంపిణీ చేసిన BJYM నాయకులు

WGL: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి గణపతిలనే పూజించాలని BJYM జిల్లా అధ్యక్షులు ఎర్రగోల భారత్ వీర్ పిలుపునిచ్చారు. జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ లిఖిత్ గౌడ్ ఆధ్వర్యంలో నెక్కొండ హై స్కూల్‌లో ఈరోజు ఉచిత మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. భారత్ వీర్ పాల్గొని స్థానికులకు మట్టి విగ్రహ ప్రతిమలను అందజేశారు.