MBNR: పాఠ్యపుస్తకాల్లో భగవద్గీతను తప్పనిసరిగా చేర్చాలని త్రైత సిద్ధాంత భగవద్గీత ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక కార్యనిర్వాహకులు నాగ్యా నాయక్ డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ పట్టణంలో సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రధాన వీధుల్లో ప్రత్యేక ర్యాలీ చేపట్టారు.
తెలంగాణ
'పాఠ్యాంశాలలో భగవద్గీతను చేర్చాలి'


