మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నాగ్‌పూర్‌లోని ఇండస్ట్రియల్ ఏరియాలో మంటలు చెలరేగాయి. ఫ్యాక్టరీలో షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం సంభవించింది. ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక సిబ్బంది మంటలను అదుపుచేసేందకు ప్రయత్నిస్తున్నారు.
క్రైమ్
భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు


