హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధిత కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే పరామర్శ

ADB: తలమడుగు మండలంలోని జరి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన సేద్మకి నిర్మల ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన వెంట జిల్లా TRS నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.