దుబాయ్‌లో జరిగిన ఆసియా కప్ ఫైనల్‌లో శ్రీలంకపై టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఛైర్మన్‌గా ఉన్న పాకిస్థాన్‌కు చెందిన మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా కప్ తీసుకునేందుకు క్రీడాకారుణులు ఇష్టపడలేదు. ఇదే సమయంలో స్టేడియంలోని అభిమానులు నఖ్వీని ఉద్దేశిస్తూ ట్రోఫీ చోర్ అంటూ నినాదాలు చేయడం అతనికి మరింత అవమానకరంగా మారింది.
క్రీడలు
VIDEO: మైదానంలో నఖ్వీకి అవమానం


