ASR: వినాయక చవితి సందర్భంగా అనకాపల్లి (M) సిరసపల్లిలో చింతామణి దత్తక్షేత్రంలో పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 16 వేల మొక్కలతో వినాయక ప్రతిమను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఇవాళ ప్రత్యేక పూజలు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈరోజు నుంచి అక్టోబర్ 4 వరకు భక్తులకు సస్య గణపతి దర్శనం కల్పించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
మొక్కలతో కొలువుదీరిన గణనాథుడు


