KRNL: వినాయక చవితి సందర్భంగా ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో పూజించి ఆశీస్సులు పొందాలని కోరారు. గణనాథుని కృపతో ప్రతి కుటుంబంలో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
ఆంధ్రప్రదేశ్
‘ప్రశాంతంగా వేడుకలు జరుపుకోవాలి’


