అన్నమయ్య: ఈ నెల 17,18 తేదీల్లో తంబళ్లపల్లె, మదనపల్లె ప్రాంతాలకు కృష్ణా జలాలు చేరనున్నాయి. చెర్లోపల్లి రిజర్వాయర్ నుంచి పుంగనూరు బ్రాంచి కెనాల్‌కు అధికారులు 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రవాహాన్ని 400 క్యూసెక్కులకు పెంచి సరిహద్దుకు 350 క్యూసెక్కులు చేరేలా చర్యలు చేపట్టనున్నారు. తాగునీటి అవసరాల కోసం పీటీఎం, మదనపల్లె ప్రాంతాల్లోని చెరువులను నింపనున్నారు.
ఆంధ్రప్రదేశ్
మదనపల్లె వైపు కృష్ణమ్మ జలాలు


