NTR: విజయవాడ విద్యాధరపురంలో డూండీ గణేశ్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 72 అడుగుల చముఖ వరసిద్ధి మహాగణపతి ఆగమన వేడుకలను మంత్రి సవిత ఆదివారం ప్రారంభించారు. ఖైరతాబాద్ తరహాలో ఆరేళ్లుగా భారీ గణపతి ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రజలు మట్టి వినాయక ప్రతిమలను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
72 అడుగుల మహాగణపతి ఆగమనం


