RR: శంషాబాద్ - బెంగళూరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. HYD నుంచి వెళ్తున్న కంటైనర్.. డివైడర్‌ను ఢీకొనడంతో, ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి పలు వాహనాలను ఢీకొంటూ హోటలోకి దూసుకెళ్లింది. హోటల్‌లో స్టౌపై మంటలు ఎగిసిపడగా స్థానికులు ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో పది మందికి పైగా గాయపడగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
క్రైమ్
శంషాబాద్ హైవేపై ఘోర ప్రమాదం


