హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మట్టి వినాయకుల పంపిణీలో కలెక్టర్

BPT: మట్టి వినాయకులను పూజించి ప్రకృతిని కాపాడాలని కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ ప్రజలను కోరారు. అఖండ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మట్టి ప్రతిమలను ఆయన పంపిణీ చేశారు. భావనారాయణ స్వామిని సతీసమేతంగా దర్శించుకుని పూజలు చేశారు. కార్యక్రమంలో తహసీల్దారు సలీమా, అఖండ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ విన్నకోట సురేష్, ఆలయ ధర్మకర్త దేశిరాజు వెంకట రమణబాబు పాల్గొన్నారు