సత్యసాయి: అనంతపురంలోని ఎస్పీ కాన్ఫరెన్స్ రూమ్‌లో SKU లా కాలేజీ 1988-91 బ్యాచ్ పూర్వ విద్యార్థులు పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డిని ఘనంగా సత్కరించారు. ఉన్నత పదవుల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు ఒకే వేదికపై కలిసి ఆమెను ఆత్మీయంగా అభినందించారు. హైకోర్టు న్యాయమూర్తులు శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్వర్లు, రిజిస్ట్రార్ మహమ్మద్ ఫజులుల్లా పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పుట్టపర్తి ఎమ్మెల్యేకు ఘన సత్కారం


