హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాకు నేడు వర్ష సూచన

అన్నమయ్య: అల్పపీడనం ప్రభావంతో ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. జిల్లాలో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చని పేర్కొంది. అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని వెల్లడించింది. మీ ప్రాంతంలో వర్షం కురుస్తోందా ?